<< Previous
Next >>
<< Previous Next >>
CSS Padding
ఒక మూలకానికి దాని border కు మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని padding అనేది clear చేస్తుంది. దీనిపై కలర్ ప్రభావం ఉంటుంది. అనగా ఇది margin వలె పారదర్శక స్వభావాన్ని కలిగి ఉండదు. దీనికి shorthand property వర్తిస్తుంది.
Padding Shorthand Property
padding అనేది క్రింది నాలుగు property లలో ఏదో ఒక property ని కలిగి ఉంటుంది.
Padding Shorthand Property | Description |
---|---|
padding : 5px 10px 15px 20px ; | top padding 5px right padding 10px bottom padding 15px left padding 20px |
padding : 5px 10px 15px ; | top padding 5px right మరియు left padding ల విలువ 10px bottom padding 15px |
padding : 5px 10px ; | top మరియు bottom padding ల విలువ 5px right మరియు left padding ల విలువ 10px |
padding : 5px ; | top, right, bottom మరియు left ల యొక్క అనగా అన్నింటి యొక్క విలువ 5px అని అర్థం |
తదుపరి CSS Boxmodel Property గురించి...
<< Previous Next >>