<< Previous Next >>

CSS Margin

ఒక మూలకం యొక్క border చుట్టూ బయటివైపుగల ప్రదేశాన్ని margin అనేది clear చేస్తుంది. ఇది పూర్తిగా పారదర్శక స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనగా కలర్ property లాంటివి దీనికి వర్తించవు. దీనికి shorthand property వర్తిస్తుంది మరియు ఒక element ను వేరొకదానిపై పడువిధంగా చేసేందుకు margin అనబడే దానికి negative విలువలను కూడా ఉపయోగించవచ్చును.

Margin Shorthand Property

Click for
<!DOCTYPE html>
<html>
<head>
<style type="text/css">
p{margin-top: 10px; margin-right: 15px; margin-bottom: 20px; margin-left: 25px;
background-color: #CCFF99;}
</style>
</head>
<body>
<p>The top, right, bottom, and left margin can be changed independently using separate properties.</p>
</body>
</html>
బయటికి మాత్రం ఇలా కనబడుతుంది.

The top, right, bottom, and left margin can be changed independently using separate properties.


margin అనేది క్రింది నాలుగు property లలో ఏదో ఒక property ని కలిగి ఉంటుంది.

Margin Shorthand Property Description
margin : 5px 10px 15px 20px ; top margin 5px
right margin 10px
bottom margin 15px
left margin 20px
margin : 5px 10px 15px ; top margin 5px
right మరియు left margin ల విలువ 10px
bottom margin 15px
margin : 5px 10px ; top మరియు bottom margin ల విలువ 5px
right మరియు left margin ల విలువ 10px
margin : 5px ; top, right, bottom మరియు left ల యొక్క అనగా అన్నింటి యొక్క విలువ 5px అని అర్థం

తదుపరి CSS Padding Property గురించి...

<< Previous Next >>
Back to Top